Radio Adhurs New Zealand

Nene Raju Nene Mantri Trailer

Posted on 06/24/2017
|

నేనే రాజు నేనే మంత్రి సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను సురేష్ ప్రొడక్షన్ ద్వారా చూడగలరు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ ట్రెసా, నవదీప్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. తేజ దర్శకత్వం వహించగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ & బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సురేష్ దగ్గుబాటి, CH భరత్ చౌదరి మరియు V కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. 

నేనే రాజు నేనే మంత్రి సినిమాలో పోసాని కృష్ణ మురళి, జయ ప్రకాష్ రెడ్డి, రఘు కరుమంచి, బిత్తిరి సత్తి, ప్రభాస్ శ్రీను, శివాజీ రాజా, జోషి రవి తదితరులు నటించారు. 

#RanaDaggubati #KajalAggarwal #CatherineTresa #Navadeep  #SureshProductions #SureshDaggubati#AnupRubens #NRNMTrailer #NeneRajuNeneMantriTrailer